గతకాలపు గుర్తులు

2012-13 ఉపాధ్యాయ బృందం 

 

This is Ramineni Felicitation Photo for 100% result

ఈ పాఠశాల పూర్వవిధ్యార్ధి శ్రీ K.మోతీలాల్ నాయక్ ని   న్యాయమూర్తిగా ఎంపిక అయినందున పాఠశాల ప్రధానోపాద్యాయిని శ్రీమతి K. అరుణకుమారి గారి ఆధ్వర్యంలో సత్కరిస్తున్న దృశ్యం.

 

2010 మార్చి లో జరిగిన 10 వ తరగతి పరీక్షలలో 96.6 శాతము ఫలితాలు సాధించిన నేపధ్యంలో విద్యాశాఖనుండి అభినందనలు పొందుతున్న ఆనాటి ప్రధానోపాధ్యాయులు శ్ర్రీ P. కుమారస్వామి గారు.

 

ది. 31.08.2011 న ప్రధానోపాధ్యాయులు శ్రీ P. కుమారస్వామి గారి పదవీ విరమణ మహోత్సవం.

 

2010-11 విద్యాసంవత్సరంలో అత్యధిక శాతము ఉత్తీర్ణత సాధించిన నేపధ్యంలో అభినందనలు అందుకుంటున్న నాటి FAC శ్ర్రీ గరిమెళ్ళ బాలసుందరం 

 

ది. 14.11.2009 న బాలలదినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు బహుమతులు అందజేస్తున్న ఆనాటి ప్రధానోపాధ్యాయిని శ్రీమతి నోరి శ్రీవల్లి 

 

ది.26.01.2010 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు నగదు బహుమతులు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయిని శ్రీమతి D. రాజ్యలక్ష్మి 

2009-2010 ఉపాద్యాయ బృందం 


2004-2005.. జిల్లాపరిషద్ ఉన్నత పాఠశాల- కొల్లూరు, ఉపాధ్యాయ బృందం (ఇది నా గతకాలపు జ్ఞాపకం-వి.వి.ప్రతాప్)

 

 

సాంఘిక శాస్త్ర పాఠముల cd ఆవిష్కరణ అనంతరం MLC శ్రీ లక్ష్మణరావు, ప్రధానోపాద్యాయులు శ్రీ వెజళ్ళ ఉమామహేశ్వర రావు గార్ల అభినందనలు అందుకుంటున్న శ్రీ కుర్రా శ్రీనివాసరావు 

 

అల్లూరి సీత రామరాజు (శ్రీ P.T. అవధాని S.A., maths) తో బ్లాగు రచయిత(శ్రీ. వి.వి.ప్రతాప్) స్టాఫ్ సెక్రటరీ (శ్రీ చంద్ర శేఖర రెడ్డి) 

 

పూర్వ విద్యార్ధులతో బ్లాగు రచయిత